¡Sorpréndeme!

Andhra Pradesh:మారాల్సిందే,మరోసారి Cabinet విస్తరణ Jagan సీరియస్ *Politics | Telugu OneIndia

2022-09-07 12,638 Dailymotion

Andhra Pradesh:AP CM Jagan serious on some of ministers in cabinet meet | ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీ ముఖ్యమని ఎవరినీ ఉపేక్షించేది లేదంటూ,ఇదే చివరి ఛాన్స్ అంటూ సీరియస్ అయ్యారు సీఎం. కేబినెట్ లో అఫిషీయల్ అజెండా పూర్తయిన తరువాత మంత్రులతో రాజకీయ అంశాల పైన చర్చించారు.కేబినెట్ విస్తరణ జరిగి కొంత కాలమే అయినా చెప్పిన విధంగా వ్యవహరించకపోతే మంత్రివర్గం మరోసారి విస్తరణ ఉంటుందని ఖరా ఖండిగా చెప్పేసారు.

#APCabinet
#apcmjagan
#Ysrcp
#TDP